బూతు సినిమాలకి బాలీవుడ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మనకి ఇక్కడ విచ్చల విడిగా హర్రర్ సినిమాలు వస్తున్నట్టు గా అక్కడ ఒకదాని తరవాత ఒకటి బూతు సినిమాలు వచ్చేస్తున్నాయి. చెప్పడానికి కూడా వీలు లేని రేంజ్ లో ఆ సినిమాలలో శృంగారం తాండవిస్తోంది.
అలాంటి ఒక కొత్త బూతు సినిమా తీస్తున్న డైరెక్టర్ సంజయ్ ఈ సినిమా అసలు వేరే బూతు సినిమాలతో కంపేర్ చెయ్యడానికి కూడా పనికిరాదు అని అంటున్నాడు. అతను చెప్పింది కూడా ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే నిజమేమో అనిపిస్తూ ఉంది.
ఒక అమ్మాయి శరీరంపై ఒక్క బ్రా మాత్రమే వేసుకుని మిగతా బేర్ బాడీ ని ఎలాంటి ఆచ్చాదన లేకుండా ఎక్స్ పోజ్ చేస్తుంటే ఇద్దరు అబ్బాయిలు ఆమె ఎద అందాలపై తమ చేతులు వేయడం వారి చేతులకు సంకెళ్ళు ఉండటం ఆ పోస్టర్ లోని బూతుని చెప్పకనే చెబుతున్నాయి.
అందరూ కొత్తవాళ్ళతో తెరకెక్కిన ఈ సినిమా పేరు ఇష్క్ జనూన్. ఇంత దారుణంగా ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు , పోస్టర్ కూడా విడుదల కాలేదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే పిచ్చేక్కించాడు ఈ డైరెక్టర్.