Monday, May 12, 2025
- Advertisement -

పశ్చాత్తాపం తో ఎన్టీఆర్ ?

- Advertisement -

ఊపిరి సినిమా కి మొదట ఎన్టీఆర్ ని అనుకున్న విషయం తెలిసిందే. తరవాత ఆ స్థానం లో కార్తి రావడం , కార్తి తో వంశీ పైడిపల్లి తన సినిమా కంప్లీట్ చెయ్యడం ఇవన్నీ చక చకా జరిగిపోయాయి. ఈ సినిమా విడుదలకి ముందరే మంచి ప్రీ రిలీజ్ బజ్ తో సాగుతూ ఉండడం విశేషం. అయితే ఊపిరి సినిమా విషయం లో ఆ సినిమా విడుదల అయ్యే టైం కి ఎన్టీఆర్ ఏం చేస్తాడు అని ఆలోచిస్తున్నారు అందరూ.

 వంశీ కీ – తారక్ కీ బృందావనం సినిమా సమయం నుంచే మంచి అనుబంధం ఉండనే ఉంది. కానీ కమిట్మెంట్ ల కారణంగా ఊపిరి ఒదులుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఊపిరి  ట్రైలర్ , పోస్టర్ అన్నీ చూస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్ , ఎన్టీఆర్ మంచి సినిమా మిస్ అయ్యాడు అని బాధపడుతున్నారు. ఇవన్నీ చూసాక ఎన్టీఆర్ కూడా అర్రే మంచి సినిమా మిస్ అయ్యాను అని అనుకుంటూ ఉన్నాడట. ఎన్టీఆర్ ఇక సినిమా విడుదల అయ్యాక ఎంత పశ్చాత్తాప పడతాడో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -