Tuesday, May 7, 2024
- Advertisement -

బెడ్ రూం సీన్లలో నటించడానికి సై అంది!

- Advertisement -

అందల భామ కృతి కర్బంద తెలుగు, తమిళ్, హింది సినిమాలతో చాలా బీజిగా ఉంది. ఇటివలే రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ ఇమ్రాన్ హాష్మితో నటిస్తుంది.

ముద్దు సీన్లలో చాలా సినిమాలు చేశాను కానీ ఇంతవరకు బెడ్ రూం సీన్లు మాత్రం చేయలేదు దాంతో ఇమ్రాన్ హాష్మి ,గౌరవ్ అరోరా లతో బెడ్ రూం సీన్లలో నటించడానికి ఇబ్బంది పడ్డాను కానీ వాళ్ళు అందించిన ప్రోత్సాహంతో ఇంటిమేట్ సీన్స్ బాగా వచ్చాయని ,అవుట్ పుట్ చూసుకున్న తర్వాత సంతోషంగా ఉన్నానని అంటోంది కృతి కర్బంద.

తెలుగులో పవన్ కళ్యాణ్ తో నటించినప్పటికీ ఈ భామకు పెద్దగా చాన్స్ లు లేవు ఇక్కడ అదే సమయంలో  బాలీవుడ్ లో రాజ్ సిరీస్ లో భాగంగా రాజ్ 4 చిత్రంలో కృతి కి చాన్స్ వచ్చింది ఇంకేముంది బెడ్ రూం సీన్లలో నటించడానికి సై అంది. అనడమే కాదు ఇద్దరు హీరోలతో ఇంటిమేట్ సీన్స్ చేసి ఆశ్చర్య పరిచింది. మరి ఈ సినిమాతో బాలీవుడ్ లో వరస ఆఫర్స్ వస్తాయి అని అంటుంది ఈ భామ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -