Thursday, May 16, 2024
- Advertisement -

ఆ సినిమా రీమేక్ హక్కులు మూడు కోట్లు

- Advertisement -

సినిమా హిట్ అవ్వాలి అంటే భారీ తారాగణం, భారీ స్టార్ లూ , భారీ పబ్లిసిటీ అవసరం . కానీ కొందరు అవేమీ లేకుండానే సినిమాని సూపర్ హిట్ చేసి పారేస్తూ ఉంటారు. అన్నిటికంటే కథ – కథనం ముఖ్యమని నిరూపిస్తూ ఉంటారు. ఆ కోవలోకే చెందుతుంది క్షణం సినిమా.

ప్రస్తుతం థియేటర్ లలో నడుస్తున్న ఈ సినిమా ఎలాంటి స్టార్ హీరో , స్టార్ హీరోయిన్ లేకుండా నే సూపర్ హిట్ గా నిలిస్తూ కలక్షన్ లు బాగానే రాబడుతోంది . కేవలం కోటీ పదిలక్షల డబ్బుతో తీసిన ఈ సినిమా మూడు రోజుల్లోనే మొత్తం కలక్ట్ చేసి నాల్గావ రోజు నుంచీ లాభాల బాట పడుతోంది.

ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులు ఫాక్స్ స్టార్ నిర్మాణ సంస్థ దాదాపు మూడు కోట్లకి కొన్నట్టు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ కి మూడు రెట్లు డబ్బు కేవలం రీమేక్ హక్కుల ద్వారానే ఒచ్చేసింది అంటే ఇక అర్ధం చేసుకోవచ్చు . 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -