Thursday, May 16, 2024
- Advertisement -

ఎందుకు ఇలా చేశావ్ మహేష్?

- Advertisement -

ఈ వేసవిలో సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, సరైనోడు లాంటీ భారీ సినిమాలు విడుదలకు ముహూర్తం పెట్టుకున్నాయి.  ఐతే అందులో పవన్, మహేష్ సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కాబోతున్నాయి అని చాలా సంతోషపడ్డారు ప్రేక్షకులు. ఐతే ఈ రెండు భారీ సినిమాలు అనుకున్న సమయానికి విడుదల ఉంటుందా లేదా అనే సందేహాలు నెలకొంటున్నాయిప్పుడు.

ఐతే పవన్ సర్దార్ సినిమా రిలీజ్ పై ఇంక క్లారిటీ లేదు. సో ఈ సినిమా ఏప్రిల్‌ 8న వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. అలాగే ఇక మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే ఏప్రిల్‌ 29న ‘బ్రహ్మోత్సవం’ వస్తుందని అభిమానులు అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ డేటుకు రావడం కష్టమే అంటున్నారు.

ఇప్పటికి ఈ సినిమా 60-70 శాతమే షూటింగ్‌ జరిగిందని.. ఇంకో రెండు నెలల్లో ఈ సినిమా షుటింగ్ పూర్తి చేయ్యానున్నారట. సో ముందుగా చెప్పిన డేటుకు ఈ సినిమా రిలీజ్ చేయడం కష్టం కాబట్టి ఈ సినిమా మే నెలాఖరుకు లేదా జూన్‌ మొదటి వారానికి వాయిదా వేయాలి అని చూస్తున్నారట. సో మరి ఈ సినిమా రిలీజ్ పై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -