Sunday, May 19, 2024
- Advertisement -

నాగ్ లెక్కలన్ని ఆ ఇద్దరి లెక్కకే!

- Advertisement -

టాలీవుడు మన్మథుడు నాగర్జున వరసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ సంక్రాంతి బరిలో తన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో రాబోతున్నాడు. ఐతే కొత్త కథలను, కొత్త దర్శకులును పరిచయం చేయడంలో నాగ్ ఎప్పుడు ముందు ఉంటాడు. ఈ సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయనా చిత్రం ఖచ్చితంగా హిట్ కొడుతుంది అని అంటున్నారు నాగ్.

ఈ సినిమా తర్వాత కార్తీ తో కలిసి ‘ఊపిరి’ చిత్రంలో నటించాడు ఆ చిత్రం సమ్మర్‍లో రాబోతుంది. ఐతే ప్రస్తుతం ఈ రెండు సినిమాలు తప్ప మరో సినిమాకు ఓప్పుకోలేదు నాగ్. కొన్ని రోజు అఖిల్‌, నాగ చైతన్య సినిమాలపై దృష్టి పెట్టాబోతున్నాడు. ముందుగా ఆఖిల్ కి ఓ బడా బ్లాక్‌బస్టర్‌ హిట్ సినిమా ఇవ్వాలి అని భావిస్తున్నాడట.

ఐతే అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ మీదే తన ఇద్దరి కొడుకులకు మంచి సినిమాలను ప్లాన్ చేస్తున్నాడట నాగ్. దీనికోసం మంచి కథలు ఉన్న దర్శకులను, రచయితలను సంప్రదిస్తున్నాడట. సో తన ఇద్దరి కొడుకులకు చేరోక్క బ్లాక్‌బాస్టర్ ఇవ్వాలి అని ప్లాన్ చెస్తున్నాడు నాగ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -