Saturday, May 10, 2025
- Advertisement -

నాగ చైతన్య ఎంత కట్నం ఇచ్చారో తెలుసా..?

- Advertisement -

అక్టోబర్ 6,7వ తేదిలో పెద్దల సమక్షం లో నాగచైతన్య, సమంత ఒక్కటైయ్యారు. అయితే పెళ్లి అంటే.. భజ భజంత్రీలు. విందు వినోదాలు వీటితో పాటు కట్న కానుకల వ్యవహారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. గోవాలో చల్లటి సముద్రపు ఒడ్డున వీళ్ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కినేని ఫ్యామిలీ బాగా డబ్బులు ఉన్న వాళ్లే అన్న విషయం అందరికి తెలిసిందే.

నాగ చైతన్య కూడా సినిమాల్లోకి వచ్చాక బాగానే సంపాదించాడు. అయితే సమంత అమ్మ నాన్నలు నాగచైతన్య కు కట్నం ఇంత ఇచ్చి ఉంటారు అనే విషయంపై చేర్చ జరుగుతుంది. ఇందుకు నాగ్ మాత్రం మాకు ఎలాంటి కట్నం అవసరం లేదు.. సమంతనే మాకు వంద కోట్ల ఆస్తి అన్నారట. మా ముద్దుల కోడలు మా ఇంటికి వస్తే చాలు ఇంకేమి అవసరం లేదని చెప్పినట్లు టాక్. అయితే సమంత అమ్మ, నాన్నలు మాత్రం నాగచైతన్యకు వాళ్లకు ఉన్నది ఎంతైనా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు అని తెలుస్తుంది. దాదాపు వంద కోట్ల రూపాయిల కట్నం కింద ఇవ్వాలని అనుకున్నట్టు తెలుస్తోంది.

అయితే సమంత సినిమాలోకి రాకమునుపు సమంత కుటుంబం మిడ్డిల్ క్లాసు ఫ్యామిలీ చెందిన వాళ్ళే. సమంత.. సినిమాలోకి వచ్చాకా బాగా సంపాధిడంతో వీరి ఫ్యామిలీ బాగా రిచ్ అయ్యారు. ఇందుకు గాను ఆమె అమ్మ నాన్న నాగచైతన్యకు కట్నంగా వీరికి ఉన్న మొత్తాన్ని చెల్లించాలి అనుకుంటున్నారట. కానీ నాగ్ మాత్రం అలాంటివి ఏం వద్దని చెప్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -