వర్మ తీసిన ’నగ్నం’ లో నటించిన అమ్మాయి ఎవరంటే ?

- Advertisement -

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ లాక్‌డౌన్ సమయంలో కూడా సినిమాలు తీస్తున్నాడు. జీఎస్టీ ఫేం మియా మాల్కోవాతో క్లైమాక్స్ చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్, NNN అనే చిత్రాలను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ నెకెడ్, నంగా, నగ్నం (NNN) సినిమాపై క్రేజ్ బానే ఉంది.

అయితే ఈ సినిమాలో శృంగార పాత్రలో నటించిన నటి ఎవరు? ఇంతకు ముందు ఏం చేశారు? ఎంత రెమ్యునరేషన్ తీసుకొన్నారనే విషయాలు ఇప్పుడు చూద్దాం. నెకెడ్, నంగా, నగ్నం (NNN) చిత్రంలో నటించిన హీరోయిన్ పేరు స్వీటీ. ఇస్టాగ్రామ్, ట్విట్టర్ లో అలానే ఉంది. ఈమె పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి గ్రామానికి చెందిన వారు అని చెప్పారు. అయితే ఈ సినిమా కోసం ఆమెకు తక్కువగానే రెమ్యునరేషన్ ఇచ్చారని, లక్షకు మించి ఇవ్వలేదనే విషయం సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

- Advertisement -

నెకెడ్ మూవీ హీరోయిన్ స్వీటీ గురించి రాంగోపాల్ వర్మ చెబుతూ.. స్వతహాగా, సహజసిద్దమైన నటనా ప్రతిభ స్వీటీ సొంతం అన్నారు. పాత్ర డిమాండ్ మేరకు ఆమె ఆ రోల్‌లొకి ఒదిగిపోయారు. ఆమె హావభావాలు, శృంగారభరితమైన సన్నివేశాల్లో జీవించారు. పాత్రకు ఏ రేంజ్‌లో న్యాయం చేయాలో ఆ రేంజ్‌లో చేశారు అని వర్మ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ NNN సినిమా ఈ రోజు తొమ్మిదిగంటలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రం చూడాలంటే ఆర్జీవి వరల్డ్ లో 200 రూపాయాలు కట్టి చూడాలి.

హీరోయిన్ గా యాంకర్ సుమ ఎలా ఉందో చూడండి

మళ్లీ డ్యాన్స్‌తో పిచ్చెక్కించిన ప్రగతి ఆంటీ (వీడియో)

బాలీవుడ్ లో ఎదగాలంటే ఇలా చేయాల్సిందే : శ్రద్ధాదాస్

దర్శకుడి కొడుకుతోనే అనుష్క పెళ్లి.. నిజమే..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -