Thursday, May 9, 2024
- Advertisement -

నందమూరి బ్రదర్స్ రంగం సిద్దం చేసారు!!

- Advertisement -

ఎన్టీఆర్ మంచి జోష్ మీద ఉన్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా మంచి పాజిటివ్ టాక్‍తో దూసుకేల్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోశించనున్నారు. టాలీవుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ఇక నందమూరి అభిమానులు నందమూరి మల్టిస్టారర్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వక్కంతం వంశి ఈ మల్టిస్టార్  సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇది వరికే వక్కంత వంశికి ఎన్టీఆర్ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, కాళ్యాణ్ రాం కలిసి తెర మీద కనబడితే నందమూరి అభిమానుల అనందనికి అవధులు ఉండవు. ఈ మల్టిస్టారర్ సినిమా స్వయంగా కళ్యాణ్ రాం నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -