Saturday, April 27, 2024
- Advertisement -

దొరబాబు వ్యభిచారం లో దొరకడంపై అతని భార్య ఏమన్నాదంటే ?

- Advertisement -

కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ కమెడియన్ దొరబాబు విశాఖలోని ఓ అపార్ట్‌మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. అయితే దొరబాబు తన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లాడని తన తప్పేం లేదని దొరబాబు సన్నిహితులు వివరణ ఇచ్చారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో దొరబాబును చాలా ట్రోల్స్ చేశారు.

దొరబాబును దారుణంగా తిట్టారు. దీంతో తాజాగా ఈ విషయంపై దొరబాబు భార్య నందిని రెడ్డి అలియాస్ అమూల్య స్పందించింది.ఇందులో భాగంగా తన భర్తపై ఉన్నవీ లేనివీ కల్పించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వారికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇందులో తన భర్త గురించి తప్పుగా మాట్లాడుతున్న వారిని కుక్కల తో పోలుస్తూ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో నందిని రెడ్డి చేసినటువంటి ఈ పనికి నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేగాక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా చేసేటటువంటి అసభ్యకర కామెంట్లను పట్టించుకోవద్దంటూ నందినిరెడ్డికి సూచిస్తున్నారు. ఇక దొరబాబు జబర్దస్త్ చేస్తునే పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -