టాలీవుడ్ టాప్ హీరీలో ఒక్కడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తెలుగులోనే కాక కర్ణటక, ఓవర్సీస్‍లో కూడా మంచి మార్కేట్‍తో పాటు ఫుల్‍గా క్రేజ్ కూడా ఉంది. ఐతే ఎన్టీఆర్ కొన్ని సినిమాలు తమిళ్, కేరళ లో రిలీజ్ అయిన పెద్దగా మార్కేట్ సంపదించుకోలేదు. కానీ ఈ సారి ఇక్కడ కూడా తన సత్తా చాటబోతున్నాడు.
అవును కొరటల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జనత గ్యారేజ్. ఈ సినిమాలో మోహన్ లాల్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ చేయ్యడం వల్ల ఎన్టీఆర్‍కి లాభం జరగనుంది. మోహన్ లాల్ మలయాళంలో టాప్ హీరో కాబట్టి కచ్చితంగా ఎన్టోఆర్ కి కేరళలో మార్కెట్ పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటి కే ఈ సినిమాని భారీ రెటు కొన్నారు. అలాగే తమిళంలో కూడా మోహన్ లాల్ కి మంచి క్రేజ్ ఉంది సో తమిళ్‍లో కూడా ఎన్టీఆర్‍కి మార్కేట్ పెరిగే అవకాశం ఉంది. సో ఎన్టీఆర్ సినిమాని సౌత్ ఇండియా వ్యాప్తంగా పెద్ద రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. సో సౌత్ మొత్తంలో ఎన్టీఆర్ మార్కేట్ ఈ సినిమా ద్వారా పెంచుకోనున్నాడు.