Thursday, May 16, 2024
- Advertisement -

ఆఫీస్ బాయ్ హీరోయిన్ మధ్యలో ఒక రాత్రి

- Advertisement -

హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్ ఎంత ఫేమస్సో.. ఫిల్మ్‌నగర్‌లో ఆ సువిశాలమైన గెస్ట్‌హౌస్ అంత ఫేమస్సు.. ఎందుకంటే ఆ గెస్ట్‌హౌస్ ఒక ప్రముఖ ప్రొడ్యూసర్‌ది కనుక.. ఇక విషయానికొస్తే అది ఒక అందమైన రాత్రి అక్కడ పని చేసే ఆ ఆఫీస్ బాయ్ కి.. అతను ఊహించని రాత్రి ఎదురయింది…  

ఎందుకంటే బంపర్ ఆఫర్ కోరి వచ్చింది అతనికి.. ఆ గెస్ట్‌హౌస్ లో పెద్ద హీరోలు, హీరోయిన్‌లు, దర్శకులు, నిర్మాతలు, బిజినెస్ మ్యాన్‌లు వస్తుంటారు.. పోతుంటారు.. so ఒక హీరోయిన్ అయితే పర్మనెంట్ గా అక్కడే ఉంటుంది.. ఎందుకంటే అది ఆమెకి సెంటిమెంట్ గనుక.. అక్కడికి వచ్చి నంబర్ వన్ హీరోయిన్ అయ్యింది.. ఒక యంగ్ హీరోతో లవ్‌లో పడింది.. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది.. అనుకోకుండా ఒక రాత్రి ఆ హీరోయిన్ ఫుల్ గా డ్రింక్ చేసింది.. 

డ్రింక్ తెచ్చింది కూడా ఆ ఆఫీస్ బాయే… మేడం ప్లీజ్ ఇక తాగొద్దు అని చెప్పింది ఇతనే… పర్లేదురా.. మనసు బాగోలేదు.. అంటూ పెగ్గు లేపుతూనే ఉంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ఆ హీరోయిన్ లవ్ చేసిన యంగ్ హీరోకి ఈమెకి పెద్ద గొడవ జరిగింది… ఎందుకంటే నేను నీకు మాత్రమే స్టిక్ ఆన్ అయి ఉన్నా కాని నువ్వు మాత్రం వేరే అమ్మాయిలతో తిరుగుతున్నావు.. ఇక లాభం లేదు.. మనం పెళ్ళి చేసుకుందాం అని అంది.. పెళ్ళా, నేనా నిన్నా అని పెద్దగా నవ్వాడు.. call cut చేశాడు.. ఈమె మళ్ళీ కాల్ చేసి గెస్ట్‌హౌస్ దగ్గరికి రా మాట్లాడుకుందాం అంది.. ok వస్తా అని మధ్యాహ్నం 2 గం,, నుండి నైట్ 9 గంటల వరకు wait చేస్తూనే ఉంది.. కానీ హీరో రాలేదు.. అందుకే కోపం వచ్చిన ఆ హీరోయిన్ డ్రింక్ చేయడం స్టార్ట్ చేసింది… తాగిన మైకంలో ఆ ఆఫీస్ బాయ్ కి విషయం మొత్తం చెబుతోంది.. ఈ లోగ ఆమె సెల్‌కి ఒక ఫోటో వచ్చింది… అందులో ఆ హీరో ఇంకో కొత్త హీరోయిన్ తో close గా kiss చేసుకుంటున్నది.. ఇక ఆ హీరోయిన్ కి కిక్కు నషాలానికి ఎక్కింది.. లేచి డోర్ పెట్టింది.. డ్రెస్ మొత్తం విప్పింది.. ఆ ఆఫీస్ బాయ్ డ్రెస్ మొత్తం విప్పింది.. cell video on చేసింది… ఇక ఏం జరిగిందో మీ ఇష్టం వచ్చింది ఊహించుకోండి.. 

అలా కొద్దిసేపు గడిచాక ఆ వీడియోని ఆ హీరోకి పంపింది.. ఇక ఆ హీరోకి ఎక్కడో కాలింది… వెంటనే గెస్ట్‌హౌస్ దగ్గరికి వచ్చాడు.. పెద్ద గొడవ చేశాడు.. ఆ ఆఫీస్ బాయ్‌ని కొట్టాడు వాడి తలకి 5 కుట్లు పడ్డాయి… ok అయింది ఏదో అయింది గాని ఆఫీస్ బాయ్ మాత్రం లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఒక మధురమైన రాత్రిని చూశాడు… ఈ హీరోయిన్ పది నిమిషాలు టైమ్ ఇస్తే పది లక్షలు ఇచ్చేందుకు బయట బడా బాబులు బయట wait చేస్తుంటే ఈ ఆఫీస్ బాయ్ మాత్రం free గా స్వర్గం చూశాడు..

 ఈ టాపిక్ అప్పట్లో ఫిల్మ్ నగర్‌లో hot topic అయ్యింది.. ఎంత hot అయ్యిందంటే ఆ గెస్ట్‌హౌస్ కి ఎవరు వెళ్ళిన ఆ హీరోయిన్ గడిపిన రూం నే కావాలని అడుగుతారంటా… ఇక ఆఫిస్ బాయ్ మాత్రం ఇప్పుడు అక్కడే ఒక పెద్ద షాప్ పెట్టుకున్నాడు… లైఫ్‌లో సెటిల్ అయ్యాడు… ఎవరా హీరో.. ఎవరా హీరోయిన్… just think.. తీరిగ్గా ఆరా తీయండి…  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -