Thursday, May 8, 2025
- Advertisement -

పవన్ కళ్యాణ్ ని ఒత్తిడి చేస్తున్న బాబీ , దేవీ

- Advertisement -

అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన కాటమరాయుడా పాట ఇప్పటికీ అందరి చెవుల లో వినిపిస్తూనే ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో కూడా ఒక పాట పాడమని బలవంత పెడుతున్నాడు దేవీ శ్రీ ప్రసాద్.

ప్రసుతం సినిమా షూటింగ్ గుజరాత్ లోని వడోదరలో జరుగుతోంది. కాజల్ అగర్వాల్, బ్రహ్మానందంలు కలిసి పవన్ తో సందడి చేస్తున్నారు. షూటింగ్ అప్డేట్ ని కాసేపు పక్కన పెడితే పవన్ తో పాట కోసం అందరూ ఆయన్ని బలవంత పెడుతున్నారు.

ఈ విషయంలో బాబీ కూడా దేవీ కే సపోర్ట్ అట. మరి పవన్ కళ్యాణ్ ఇంకా ఎలాంటి రెప్లై ఇవ్వలేదు. వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల ప్లాన్ చేసిన బృందం షూటింగ్ చాలా ఫాస్ట్ గా కానిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -