Tuesday, May 14, 2024
- Advertisement -

క్రేజ్ గొప్పతనం బన్నీ కి ఏం తెలుసు?

- Advertisement -

“అసలు వేరే వాళ్ళ ఆడియో ఫంక్షన్ కి పవన్ ఫ్యాన్ ఎందుకు వెళతారు బ్రదర్…మీ ఫ్యామిలీ హీరోస్ కే కదా వెళ్ళేది…..నీ ఏడుపు ఏటంటే మీ సినిమా ఫంక్షన్ లకి మీ పేరు ఎవరూ అరవడం లేదు అని…ఇలా ఏడ్చేది నువ్వు ఒక్కడివే అని తేలిపొయింది ..పైగా చిరంజీవి గారి ముందు అరిస్తే నేను భాదపడ్డా అని డైలాగ్ ఒకటి…నీ మొహానికి 1st Day కాకపొయినా ఏదొక రోజు ధియేటర్ కొ వెళ్ళే చూస్తాము…ఇక నీ సినిమా పైరసీ కూడా చూసే సమస్యే లేదు…నీకు ఇదే లాస్ట్ ‌100 C.

అతనికి అంత ఇబ్బంది ఏంటో… చాలా immature గా మాటాడతాడు. చెప్పే విధం గా చెప్పాలి కాని కోపం చూపించకూడదు ఎంతైనా. చెప్పడాన్కి ఏమీ లేదట పవన్ గురించి… వీళ్ళకి వీళ్ల సినిమాలు, ఫామిలీ లు బావుంటే చాలు అని అర్ధం అయ్యింది కదా బాగా…. వీటన్నిటికి అతీతమై నిస్వార్ధం గా అభిమానుల్ని ప్రేమించే పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని వీళ్ళు గ్రహించలేరు. ఆ విషయం లో చిరంజీవి గారి కంటే కాదు అందరూ పవన్ కళ్యాణ్ కంటే తక్కువే.. అసల అతనికి fan అయిండే అందుకు.

State devide అయ్యి అంతా అగమ్య గోచారం గ వున్న పరిస్థితిలో ఒక్క స్టార్ కూడా కిక్కురమన్లేదు.. వాళ్ళ కి వాళ్ళ సినిమాలు తప్ప ఇంకెవీ అనవసరం.. రెండు చోట్లా ఆడెయ్యాలి, అలాంటి సందర్భం లో పవన్ కళ్యాణ్ ముందుకు రాకపోతే ఇంకెంత ఘోరం గా వుండునో ఆంధ్రప్రదేశ్ కు.” ఈ మెసేజీ ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. తాము పవన్ ఫాన్స్ గా నే ఉంటాం అనీ క్రేజ్ గొప్పతనం బన్నీ కి ఏం తెలుసు అంటున్నారు కళ్యాణ్ అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -