Thursday, May 8, 2025
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఫాన్స్ భయపడకండి !

- Advertisement -

మొన్న సాయంత్రం రామ జోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ లో ఫేస్ బుక్ లో పెట్టిన ఒక ఫోటో కలకలం రేపింది. కేవలం నలుగురు వ్యక్తులు ఉన్న ఈ ఫోటో చూసి పవన్ ఫాన్స్ హడలి పోయారు అంటే నమ్మండి.

ఎందుకంటే ఆ ఫోటో లో రామ జోగయ్య శాస్త్రి తో పాటు ఎస్ జే సూర్య ఉండడమే కాక ” ఖుషీ కోసం ” అంటూ రామ జోగయ్య శాస్త్రి కాప్షన్ పెట్టడం తో పవన్ కళ్యాణ్ తర్వాత చిత్రం ఎస్ జే సూర్య కి ఇచ్చేసాడు అని ఫిక్స్ అయ్యారు అందరూ. ఎస్ జే సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఖుషి లాంటి సినిమా ఒచ్చినా కొమరంపులి లాంటి భారీ డిజాస్టర్ కళ్యాణ్ ఫాన్స్ కి భయం ఏర్పరిచింది.

ఇప్పుడు వారిద్దరూ మళ్ళీ పనిచేస్తారా అనే భయం తో ఉన్నారు కళ్యాణ్ అభిమానులు. అయితే పవన్ కళ్యాణ్ కి చెందిన సోర్సెస్ ద్వారా తెలుస్తోంది ఏంటంటే కళ్యాణ్ సూర్య ని కాదు అని ఆకుల శివ కి డైలాగ్స్ రాసాడట. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కు అనేక స్టోరీలు అందించాడు ఆకుల శివ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్ – మేనరిజమ్స్ తగినట్లుగా.. ఓ మంచి రోల్ చుట్టూ రాసిన స్టోరీ.. పవర్ స్టార్ కి బాగా నచ్చిందని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -