Sunday, May 19, 2024
- Advertisement -

ఫ్యాన్స్ కావాల్సింది పవన్ చేస్తాడా?

- Advertisement -

ఇటివలే అల్లు అర్జున్ పవన్ పేరు చెపను బ్రదర్ అని సరైనోడు సక్సెస్ వేడుకలో చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లోకూడా పవన్ పేరు చెప్పను అంటే చెప్పను బ్రదర్, అది కాకుండా వేరే ఎదైన అడుగు అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ ఓ రెంజ్ లో అల్లు అర్జున్‍ ని అడుకున్న విషయమం తెలిసిందే.

అయితే ఇదే విషయంపై బన్నీ నిహారిక నటించిన ఒక మనసు ఆడియో వేడుకలో ఓ క్లారిటీ ఇచ్చాడు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనలేదు అని, కొందరు ఫ్యాన్ మాత్రమే చేస్తున్న అల్లరి వల్ల అలా అనాల్సి వచ్చింది తప్ప పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు. అయితే ఇదే విషయంపై పవన్ అభిమానులు మాత్రం అల్లు అర్జున్ అంత పైకి ఓవర్ యాక్షన్ చేసాడు తప్ప మనసులో మాత్రం పవన్ మీద ప్రేమ లేదు అని అంటున్నారు.

అల్లు అర్జున్ కి వరస హిట్స్ వచ్చాయి అని ఎవరు అతనికి కనిపిస్తాలేరు అని బన్నీ పై పవన్ ఫ్యాన్స్ కోపం తెచ్చుకుంటున్నారు. అయితే పవన్ మాత్రం ఈ విషయంపై ఎక్కడ స్పందించలేదు. పవన్ అభిమానులు మాత్రం ఇక పై అల్లు అర్జున్ ఆడియో పంక్షన్స్ కాని అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన ఏ ఒక్క పంక్షన్ కి పవన్ రాడు అని అంటున్నారు. సో మరి పవన్ అభిమానుల కోరికను తీరుస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -