Saturday, April 20, 2024
- Advertisement -

దిశా కోసం పూరికి ఫోన్స్ వస్తున్నాయట

- Advertisement -

పూరీ జగన్నాథ్ తన హీరోయిన్స్ ని ఎలా పరిచయం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు అరడజన్ కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేసిన ఘనత ఒక్క పూరికే దక్కుతుంది.

రీసెంట్ గా లోఫర్ లో దిశా పఠానీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇలియనాకు రీప్లేస్ అన్నట్లు దిశా పఠానీ అకట్టుకుంటుంది. ఐతే ఆమె నటన, డాన్స్ లు చూసిన మిగిత నిర్మాతలు పూరికి తెగ ఫోన్ కాల్స్ చేస్తున్నారట దిశా కోసం.

 తన రేమునరేషన్  ఎంతా? మరియు తన ఎలా యాక్టీంగ్ ఉంది? అని పూరికి కాల్స్ చేసి మరి తెలుసుకుంటున్నారట. మొత్తానికి మరో పూరి భామ టాలీవుడ్ మకాం వేసినట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -