- Advertisement -

పుష్ప2 మూవీకి అవార్డుల పంట!

- Advertisement -

70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2026 అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యంగా Pushpa 2: The Rule ఐదు అవార్డులు గెలుచుకుని సత్తాచాటింది.

విజేతల జాబితా:

ఉత్తమ చిత్రం: Pushpa 2: The Rule

ఉత్తమ దర్శకుడు: Sukumar (Pushpa 2)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): Lucky Baskhar (దర్శకుడు: వెంకీ అట్లూరి)

ఉత్తమ నటుడు: Allu Arjun (Pushpa 2)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): Teja Sajja (Hanu-Man)

ఉత్తమ నటి: Nivetha Thomas (35 Chinna Katha Kaadu)

ఉత్తమ నటి (క్రిటిక్స్): Kajal Aggarwal (Satyabhama)

ఉత్తమ సహాయ నటుడు: Amitabh Bachchan (Kalki 2898 AD)

ఉత్తమ సహాయ నటి: Anjali (Gangs of Godavari)

ఉత్తమ సంగీత ఆల్బమ్: Devi Sri Prasad (Pushpa 2)

ఇతర విభాగాల్లో కూడా గుంటూరు కారం, దేవర: పార్ట్ 1, కమిటీ కుర్రోలు వంటి చిత్రాలు అవార్డులు అందుకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -