Thursday, April 25, 2024
- Advertisement -

రాహుల్ తో పునర్నవి పెళ్లి చేసేశారు.. అదిరిందిపో..!

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ – 3లో రాహుల్ సిప్లిగంజ్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుండో అందరికి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో బాగా హైలైట్ అయింది మాత్రం రాహుల్ మరియు పునర్నవి భూపాలం. వీరు హౌజ్ లో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేసరికి వీరి మధ్య ఏదో ఉందని రకరకల వార్తలు వైరల్ అయ్యాయి. వీరు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిపై వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఎందుకంటే వీరు బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ పార్టీలు చేసుకోవడంతో పాటు మిగిలిన కంటెస్టెంట్లతో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేసేవారు. దాంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ వచ్చాయి. అదే టైంలో వీరి క్రేజ్ ను వాడుకోవాలని కొందరు షోలు కూడా చేసేవారు. బిగ్ బాస్ తర్వాత రాహుల్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’తో యాక్టర్‌గానూ ఎంట్రీ ఇస్తున్నాడు. పునర్నవి మాత్రం ఆఫర్లు లేక ఖాళీగా ఉంది.

అయితే తాజాగా ఈటీవీలో వినాయక చవితి సందర్భంగా ‘2020 అనుకున్నది ఒకటి అయింది ఒకటి’ అనే ఈవెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రోమో విడుదలైంది. ఇందులో రాహుల్, పునర్నవి లకు ప్రేమ వివాహం చేస్తున్నట్లు చూపించారు. చాలా సందడిగా జరిగిన ఈ ఈవెంట్ లో రాహుల్, పునర్నవి పెళ్లినే హైలైట్ చేసినట్లు తెలుస్తోంది. దానికి తోడు కరోనా కష్టాలను జోడించి కామెడీగా చేస్తున్నారు. దీనికి స్పెషల్ గెస్టుగా కమెడియన్ సునీల్ విచ్చేశాడు. అలాగే, జబర్ధస్త్ టీమ్ మెంబర్లు ఆది, సుధీర్, గెటప్ శ్రీను, ఇమ్మాన్యూయేల్, రాంప్రసాద్‌తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్లు శ్రీముఖి, రోహిణి, హిమజ కూడా పాల్గొన్నారు. ఆ ప్రోమోను మీరు కూడా చూడండి.

పవన్ కళ్యాణ్‌ మూవీలో పునర్నవికి ఛాన్స్.. ఏ పాత్ర అంటే ?

హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్.. రూంలోకి రానిస్తే.. : వర్షిణి

రణబీర్ రేపిస్ట్.. దీపికా సైకో.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

నటి రమప్రభ అల్లుడు తెలుగు హీరో అని మీకు తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -