Friday, May 3, 2024
- Advertisement -

రష్మీ.. ఆ వయసులోనే ఏం పని చేసిందో తెలుసా..?

- Advertisement -

రష్మీ.. ఈ భామకు ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ముందు సినిమాలో చిన్న చిన్న పాత్రలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత జబర్ధస్త్ అనే షోతో బాగా ఫాపులర్ అయిపోయింది. ఆ తర్వాత సినిమాలో హీరోయిన్ చాన్స్ పట్టేసింది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినప్పటికే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

అయితే ఇప్పుడు ఈ భామ.. అందరికి ఓ షాక్ చేయడానికి ఒక షాక్ విషయం చెప్పింది. విషయంలోకి వెళ్తే.. రష్మీ నీ తోలి ముద్దు ఎప్పుడూ ఎవరికీ పెట్టావు అని అడిగిన ప్రశ్నకు ఆమె షాకింగ్ సమాధానం చెప్పింది. నా 14వ ఏటనే ముద్దు అనుభవం తెలిసింది అని చెప్పింది. ఈ విన్న వారందరికి షాక్ తగిలింది. ఇక కెరీర్ లో మొదటి ముద్దు ఎవరికి పెట్టింది అనే ప్రశ్నకు మాత్రం నో కామెంట్స్ అనడం విశేషం. మొత్తానికైతే.. రష్మీ మొదటి ముద్దు ఆ వయసులో పెట్టి.. గడుసుదే అనిపించుకుంది.

ఇదంతా.. హీరో రానా హోస్ట్ గా నడుపుతున్న నం 1 యారి అనే షో లో జరిగింది. ఈ షోకి వచ్చిన రష్మీని హీరో రానా ప్రశ్నలు అడగటంతో.. అందుకు తగ్గ సమాధానాలు రష్మీ చెప్పింది. సో 14యేళ్లకి తొలి ముద్దు.. ఇక ఎప్పటికీ ఎన్ని ముద్దుగులు.. అయి ఉంటాయోనని షో చూసినవారు గుసగుసలు అడుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -