Thursday, May 16, 2024
- Advertisement -

ఇక చూపించడం నా వల్ల కాదు : పాయల్

- Advertisement -

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతో ఒక్కసారిగా తనవైపు అందర్ని తిప్పుకుంది. రొమాన్స్ చేస్తూనే నెగిటివ్ షేడ్ ను చూపించి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. తాజాగా ఆమె ఆర్డీఎక్స్ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో కూడా బోల్డ్ గా నటించింది. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది.

ఇంకో రెండు మూడు సినిమాలు కూడా ఈమె చేతిలో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఓ కొత్త డైరెక్టర్ పాయల్ కు బోల్డ్ కథ ను వినిపించాడట. కథ మొత్తం విన్న తర్వాత ఆరగంటలో ఐదు బెడ్రూమ్ సీన్స్ చెప్పాడట. దాంతో పాయల్ చాలా సున్నితంగా ఆ కథను తిరస్కరించిందని.. ఇటివలే ఆర్డీ ఎక్స్ లవ్ సినిమా విషయంలో ఇలాంటి తప్పే చేశానని.. అందుకే కొత్త డైరెక్టర్ వినిపించిన కథను చేయనని చెప్పిందట.

అంతేకాదు.. ఇప్పటికే చాలా బోల్డ్ గా నటించానని.. ఇకపై వాటి జోలికి పోనాని చెబుతుందట. మరి పాయల్ కోసం ఇపార్టెన్స్ ఉన్న కార్యెక్టర్లు వస్తాయో.. లేకుంటే ఎప్పటిలానే అందాలు చూపిస్తూ కాలం లాకొస్తోందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -