Tuesday, May 6, 2025
- Advertisement -

మాజీ ల‌వర్ సిద్ధార్థ్‌పై స‌మంత సంచ‌ల‌న కామెంట్స్

- Advertisement -

హీరోయిన్ స‌మంత గ‌తంలో హీరో సిద్ధార్థ్‌ను ప్రేమించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.ఈ విష‌యాన్ని ఇద్ద‌రు చాలాసార్లు బ‌హిరంగంగా ఒప్పుకున్నారు కూడా! అప్ప‌ట్లో వీరిద్ద‌రు పెళ్లి కూడా చేసుకున్నారని వార్త‌లు వ‌చ్చాయి.అయితే వీరిద్ద‌రు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో విడిపోయారు.ఆ త‌రువాత వీరిద్ద‌రు క‌లిసిన సంద‌ర్భాలు లేవు.

ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు.త‌రువాత సమంత నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిన విష‌య‌మే.అయితే ఎవ్వ‌రికి తెలియ‌ని విష‌యం ఏమిటింటే…సిద్ధార్థ్ ప్లేబాయ్ అని స‌మంత‌ని ప్రేమిస్తూనే చాలామందితో ఎఫైర్ న‌డిపేవాడ‌ని, అది తెలిసే సిద్ధార్థ్ నుండి స‌మంత విడిపోయిందని తాజాగా స‌మంత చేసిన కామెంట్స్ ద్వారా తెలుస్తుంది.స‌మంత తాజాగా అలానాటి న‌టి సావిత్రి జీవితంలో జ‌రిగిన‌ట్లే నా జీవితంలో కూడా జ‌రిగింద‌ని తెలిపింది.

ప్రేమ విషయంలో నేను కూడా అలానే నమ్మాను కానీ అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను. లేదంటే నా లైఫ్ కూడా సావిత్రిలానే అయ్యేదేమో.. ఆ బాధ నుండి త్వరగానే బయటపడ్డాను.అంటే సావిత్రి జెమిని నుండి త‌ప్పించుకోలేక‌పోయింది.కాని నేను సిద్ధార్థ్ నుండి త‌ప్పించుకున్నాను అని చెప్పుకొచ్చింది.మ‌రి స‌మంత కామెంట్స్‌పై సిద్ధార్థ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -