Sunday, April 28, 2024
- Advertisement -

మరో సారి పవన్ ఖుషి చేయబోతున్నాడు

- Advertisement -

పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తరువాత వీరిద్దరి కలయికలో వచ్చిన పులి ఆశించిన విజయం సొంతం చేసుకోలేదు. అయిన పవన్ మరోసారి సూర్యకి ఆవకాశం ఇవ్వనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఐతే ఈ మధ్యనే సూర్య పవన్‍కి ఓ కథ వినిపించాడట. మరి పవన్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కానీ.. సూర్య ఇటీవలే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కలిసి ఓ ఫోటో దిగాడు. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సూర్య అసలు రేణు ని ఎందుకు కలిసాడు అంటే పవన్ తో ఖుషి-2 తీయాలి అనుకుంటున్నాడు అయితే ఆ సినిమా కథను రేణు దేశాయ్ కి చెప్పాడట.

రేణు‌కు కూడా కథ నచ్చడంతో ఖుషి-2 సినిమాని తనే నిర్మిస్తా అని చెప్పిందట. సో పవన్ హీరోగా రేణు దేశాయ్ నిర్మాతగా ఖుషి-2 రాబోతుంది. మరి ఈ సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు పవన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ ఓకే అంటే ఈ సినిమా పట్టలేక్కే ఆవకాశం ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -