సైరా లో నటించినందుకు వీరందరు ఎంత తీసుకున్నారంటే ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ’సైరా నరసింహా రెడ్డి’. రిలీజ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక వీకెండ్ మొదలు కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం చాలానే ఉంది. దాదాపు ఈ సినిమాని 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిది.

అయితే ఈ చిత్రంలో చిరంజీవితో పాటు.. అమితాబ్, సుదీప్, నయనతార, అనుష్క, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్స్ నటించారు. మరి ఈ సినిమాలో నటించిన ఈ నటీ నటులు ఎంత పారితోషకం తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం

చిరంజీవి – 40 కోట్లు

అమితాబ్ ఏమి తీసుకోలేదు. కానీ రామ్ చరణ్ 11 కోట్ల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడట.


సుదీప్ 10 కోట్లు


నయనతార 4 కోట్లు


అనుష్క ఏమి తీసుకోలేదు. కానీ ఓ ఖరీదైన గిఫ్ట్ రామ్ చరణ్ ఇచ్చాడట.


తమన్నా కోటి రూపాయిలు


విజయ్ సేతుపతి 3 కోట్లు


జగపతిబాబు 1 కోటి

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -