Sunday, May 12, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌తో అట్లీ

- Advertisement -

త‌మిళ ద‌ర్శ‌కుల‌లో మోస్ట్ వాంటెడ్ అట్లీ.ఈయ‌న తీసింది మూడు సినిమాలే కాని అన్నీ బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాయి. రీసెంట్‌గా హీరో విజయ్‌తో తీసిన మెర్సల్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో అట్లీతో కలిసి పనిచేసేందుకు అటు తెలుగు ఇటు త‌మిళ హీరోలు ఉత్సాహపడుతున్నారు. తెలుగులో సినిమా తీయాలని తనకు ఉందని కచ్చితంగా తీస్తానని చెప్పాడు అట్లీ.అయితే తెలుగులో మ‌హేష్ బాబు కాని అల్లు అర్జున్ కాని హీరోలుగా అనుకున్నారు.ఇంతలో ఏమయిందో అట్లీ మనసు మార్చకున్నాడు.

తాను ఏ తెలుగు హీరోతోనూ సినిమా చేయడం లేదని ప్రకటించాడు. అయితే రీసెంట్‌గా అట్లీ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ర‌హ‌స్యంగా ఓ సినిమా గురించి డిష్కషన్స్ సాగాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాలో చాలా మార్పులు చెప్పాడ‌ని తెలుస్తుంది.స్టోరీలో మార్పులు చేయ‌డం ఇష్టం లేని అట్లీ మ‌రో హీరోని సంప్ర‌దించ‌డ‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -