Tuesday, May 7, 2024
- Advertisement -

త్రిష…18 ఏళ్ల కుర్రాడితో బెడ్ రూమ్‌ సీన్‌!

- Advertisement -

కరోనా, లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు పోటీగా ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లను చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం కంటెంట్ ఓ వైపు అయితే మరోవైపు బోల్డ్. ఓటీటీల విషయంలో సెన్సార్ లేకపోవడంతో రెచ్చిపోయి పోటీ పడి నటించేస్తున్నారు హీరోయిన్స్. వయసుతో సంబంధం లేకుండా ఘాటు రొమాన్స్‌తో కేక పుట్టిస్తున్నారు.

ఇప్పటికే తమన్నా లస్ట్ స్టోరీస్‌తో నీలి చిత్రాలను మించి రెచ్చిపోగా మెహ్రీన్ తానేమి తక్కువ కాదంటూ పరువాల ప్రదర్శనతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఇక బాలీవుడ్ భామల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లిప్ కిస్‌లు, బెడ్ రూమ్‌ సీన్స్‌లో ఎలాంటి సంకోచం లేకుండా నటించి యూత్‌ని అల్లాడిస్తున్నారు. ఇక తాజాగా ఇప్పుడు త్రిష వంతు వచ్చేసింది.

నాలుగు పదుల వయస్సులోనూ తరగని అందంతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించనుందట. అది కూడా ఓ బోల్డ్ వెబ్ సిరీస్. ఇందులో తన కంటే ఇరవై ఏళ్ల చిన్న వాడితో బెడ్‌ని పంచుకోనుందట త్రిష. కథ ప్రకారం ఓ 37 ఏళ్ల టీచర్… 18 ఏళ్ల తన స్టూడెంట్ ను ఇష్టపడుతుంది. వీరిద్దరూ ప్రేమలో మునిగిపోయిన తర్వాత కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి అన్న నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. కథ వరకు బాగానే కంటెంట్ పరంగా కావాల్సినంత సెక్స్ ఉందంట. కుర్రాడితో లిప్ లాక్ లు, బెడ్ రూమ్ సీన్లు చేయబోతుందట. ఇప్పటికే చేతినిండా సినిమాలు ఉండగా ఇలాంటి బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్‌కు త్రిష ఎలా ఓకే చేసింది అన్న దానిపై మిక్స్‌ డ్ టాక్ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ రాబోతుండగా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -