Tuesday, May 14, 2024
- Advertisement -

Flash Flash: వరుణ్ సందేష్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్

- Advertisement -

అంతా అనుకుంటున్నట్లు వరుణ్ సందేష్ ఎంగేజ్ మెంట్ ఈనెల 7 న జరగడం లేదు. కొన్ని అనివార్యా కారణాల వలన  ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్  అయింది. ప్రస్తుతం వరుణ్ సందేష్  చేతిలో రెండు సినిమాలున్నాయి.

ఆ సినిమాలు పూర్తయ్యాకనే మ్యారీజ్ ఉంటుందా అని కొందరు అనుకుంటున్నారు. వరుణ్ సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతానికి ఎంగేజ్ మెంట్ డేట్ ను డిసెంబర్ 7గా చెబుతున్నారు. మ్యారీజ్ మాత్రం రెండు చిత్రాలు పూర్తయ్యాకనే ఉండొచ్చంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -