Monday, April 29, 2024
- Advertisement -

అనుష్క ఐరన్ లెగ్ బాబోయ్

- Advertisement -

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మకి సినిమాల పరంగా లక్ ఓ రేంజ్ లో ఉంది కానీ ఆమె రియల్ లైఫ్ లో లవర్ కి మాత్రం ఆ లక్ ఐరెన్ లెగ్ లా మారింది అనేది అందరూ చెప్పే నిజమే. సినిమాల్లో తన అందచందాలతో కుర్రాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే ఈ ముద్దుగుమ్మని చూసిన వెంటనే లవ్ లో పడ్డాడు క్రికెటర్ విరాట్ కోహ్లి. ఇద్దరు కలిసి చాలానే ఎంజాయ్ చేశారు కూడా.

దాంతో లవర్ ఆడే మ్యాచులను లైవ్ గా చూడాలి అని ఆశపడ్డ ప్రతీసారి అమ్మడికి నిరాశే మిగిలింది. ఆమె ఉందని ఉత్సాహమో లేక ఆమె దగ్గరికి తొందరగా వెళ్లాలని ఆరాటమో తెలియదు కానీ అనుష్క స్టేడియంలో ఉన్న పది సందర్బాలలో 9 సార్లు కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు అందరినీ. దాంతో అందరూ అనుష్క ఉంటే కోహ్లి కొట్టలేదని అనడం మొదలుపెట్టారు.

దాంతో చాన్నాళ్ళుగా కోహ్లి ఆటను లైవ్ గా చూడని అనుష్క రీసెంట్ గా ఐ.పి.ఎల్ ప్లే ఆఫ్స్ సందర్బంగా తన అప్ కమింగ్ మూవీ సుల్తాన్ ట్రైలర్ లాంచ్ కోసం స్టేడియం కి వచ్చింది. దాంతో ఏం జరిగిందో తెలియదు కానీ సిరీస్ మొత్తం రన్స్ తో దుమ్ము రేపిన కొహ్లి తొలిసారిగా జీరోకే అవుట్ అయ్యాడు. దాంతో అందరూ అనుష్క లెగ్ పవర్ ఏమాత్రం తగ్గలేదు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -