Thursday, May 16, 2024
- Advertisement -

కొత్తపల్లి గీతపై అసభ్యప్రచారం.. నిందితుల అరెస్ట్

- Advertisement -

అరకు ఎంపీ కొత్తపల్లి గీతను ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్ చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు.

ఇంటూరి రవికిరణ్, సురేష్ కృష్ణ ఈ ఉదంతానికి పాల్పడ్డారు. గీత ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మంగళవారం సీఐడీ పోలీసులు రవికిరణ్, సురేష్ కృష్ణలను అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -