Saturday, May 18, 2024
- Advertisement -

నెట్టింట వైర‌ల్ అవుతున్న ఆనంద్ మ‌హీంద్ర ట్వీట్‌…..

- Advertisement -

ప్రంప‌చం అంతా సెల్ ఫోన్ మ‌యం. స్మార్ట్ ఫోన్‌లు కుటుంబాల్లో ఒక‌టిగా క‌లిసిపోయింది. ఉద‌యం లేచిన‌ప్ప‌టినుంచి రాత్రి నిద్ర‌పోయె వ‌ర‌కు దానితోనె గ‌డుపుతున్నారు. స్కూల్‌కు వెల్లే చిన్న పిల్ల‌నుంచి ముస‌లి వాళ్ల వ‌ర‌కు ఇప్పుడు అంద‌రూ ఫోన్‌ల‌తోనె గ‌డుపుతున్నారు. ఈ లోకంలో మనకు మనుషులు శత్రువులని అనుకుంటాం కానీ అస్సలే కాదు. మనుషులు మ‌నుషుల‌కు ఎప్పుడూ శత్రువులు కాదు. మనకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది సెల్‌ఫోనే. మామూలు సెల్‌ఫోన్‌ను ఇప్పుడు ఎవరు వాడుతున్నారు…అంద‌రూ స్మార్ట్ ఫోన్‌లే వాడుతున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నారు.

సామాజిక మాధ్య మాల్లో చుర‌కుగా ఉండె ఆనంద్ మ‌హీంద్ర సెల్ ఫోన్ పై వాట్సప్‌వండర్‌బాక్స్ హాష్‌టాగ్‌తో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని జ‌న‌వ‌రిలో పోస్ట్ చేసిన‌ప్ప‌టికి ఆ ఫోటో మాత్రం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. సెల్‌ఫోన్‌కు ఏ కవర్ ఉంటే బాగుంటుంది అనే దానిపై షేర్ చేసిన పోస్ట్ అది.

చెప్పులను పోలి ఉన్న కవర్లు అయితే సెల్‌ఫోన్లకు కరెక్ట్‌గా సెట్ అవుతాయట. స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువ సేపు ఉపయోగిస్తే మనకు మనం ఆ చెప్పులతో కొట్టుకున్నట్టేనట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -