Friday, May 10, 2024
- Advertisement -

జిల్లా జిల్లాల‌ను ఊడ్చిప‌డేసిన వైసీసీ…షెడ్డులో సైకిల్‌

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అఖండ మెజారిటీ దిశ‌గా వైసీపీ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. ఫ్యాన్ గాలికి సైకిల్ అడ్ర‌స్ లేకుండా పోయింది. చాలా మంది మంత్రులు ఓట‌మి దిశ‌గా సాగుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌ను ప్యాన్ ఊడ్చిప‌డేసింది.

వ.నెం. జిల్లా టీడీపీ

  1. కడప (10 )
    వైసీపీ (09) టీడీపీ (0)
  2. కర్నూలు (14)
    వైసీపీ (12) టీడీపీ (2)
  3. అనంతపురం (14)
    వైసీపీ (12) టీడీపీ(2)
  4. చిత్తూరు
    వైసీపీ(9) టీడీపీ(2)
  5. వియజనగరం
    వైసీపీ(9) టీడీపీ(0)
  6. విశాఖపట్నం
    వైసీపీ(11) టీడీపీ(1)
  7. తూర్పుగోదావరి(19)
    వైసీపీ(10) టీడీపీ(1) జనసేన (1)
  8. వెస్ట్ గోదావరి
    వైసీపీ(13) టీడీపీ(1)
  9. కృష్ణా జిల్లా
    వైసీపీ(9) టీడీపీ(5)
  10. గుంటగూరు
    వైసీపీ( 11), టీడీపీ (5)
  11. ప్రకాశం
    వైసీపీ(7) టీడీపీ (5)
  12. నెల్లూరు (10)
    వైసీపీ(10) టీడీపీ(0)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -