ఫిరాయింపుల బ్యాచ్ – ఈ బ్యాచ్ జగన్ అసెంబ్లీలో లేనప్పుడు మాత్రమే నోరెత్తుతారు.
క్యాస్ట్ బేస్డ్ బ్యాచ్ – ఈ బ్యాచ్ జగన్ పై చేయి సాధిస్తున్నాడు అన్నప్పుడు మాత్రమే నోరెత్తుతారు.
నోటి దూల బ్యాచ్ – ఈ బ్యాచ్ చంద్రబాబు ఆత్మ రక్షణలో పడప్పుడు మాత్రమే, జగన్ పై ఎదురు దాడి చేసి, జగన్ ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు.
సీనియర్స్ బ్యాచ్ – సమాధానం చెప్పలేనప్పుడు రూల్స్ అంటూ నటిస్తూ , మీకెం రూల్స్ తెలియవంటూ దుమ్మీతిపోస్తారు.
లేడీస్ బ్యాచ్ – వీరికి సబ్జెక్ట్ తో సంబంధం ఉండదు. తమ పదవులను కాపాడుకోవడానికి, అధినేత మెప్పు పొందడానికి జగన్ ని టార్గెట్ గా చేసుకుంటారు.
ఆశావహుల బ్యాచ్ – ఈ బ్యాచ్ కి మంత్రిపదవులు రావు, మంత్రి పదవులపై ఆశ చావదు. జగన్ ని ఎంత బాగా తిడితే అంత తొందరగా మంత్రులవుతారని వీరి నమ్మకం.
ఆత్మఘోష భవన్ బ్యాచ్ – ఈబ్యాచ్ ని కనీసం గ్రామ స్తాయి నాయకులు కూడా గుర్తించరు. ఆ గుర్తింపు కోసం ఆత్మఘోష భవన్ లో కూర్చొని అరుస్తూ ఉంటారు.
ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా బ్యాచ్ లే ఉన్నాయి. ఇవన్నీ కేవలం జగన్ ని తిట్టడానికి మాత్రమే!