Tuesday, May 6, 2025
- Advertisement -

ఎన్‌టీఆర్ కు భార‌త ర‌త్న బిరుదుగురించి ఒక్క‌సారైనా మాట్లాడారా….?

- Advertisement -
Chandrababu comments Ramoji Rao Padma Vibhushan Award

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎక్క‌డ‌కు వెల్లినా త‌ను చేసిన ప‌నులు చెప్పుకోవ‌డం ప‌రిపాటిగా మారింది.ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా బాబులో వెన‌క‌డుగువేయ‌రు.స‌మ‌యం,సంద‌ర్భంలేకుండా సెల్ఫ్ డబ్బాకోట్టుకోవ‌డం అల‌వాటె ….జ‌నాల‌లు న‌వ్వుతున్నా త‌న దైన స్ట‌యిల్‌లో డాంబికాలు చెప్ప‌డం బాబుకే చెల్లింది.

బాబు సొంత‌డ‌బ్బాలో ప్ర‌ధానం చెప్పుకోవాల్సింది కంప్యూట‌ర్‌నుంచి పెల్‌ఫోన్ వ‌ర‌కు ….ఐటీనీ ప‌రిచ‌యంచేసిందినేనేన‌ని చెప్పుకుంటుంటారు.అంతేనా వాటిలిస్టు చాతాండంత ఉంటుంది.అబ్దుల్ క‌లాంని రాష్ట్ర‌ప‌తిగాను…. దేవ గౌడ‌ను ప్ర‌ధానిని చేసింనేనే.ఇలా చంద్ర‌బాబ‌ను నోటినుంచి ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి.అన్నీ నేనే చేశాన‌ని సొంత‌డ‌బ్బా కొట్టుకొనే జిడ్డు బాబుకు ఇప్ప‌టికి ద‌ల్లేదు.

{loadmodule mod_custom,GA1}

బాబు రాజ‌కీయ జీవితానికి బాటులు వేసి.. మామ‌కు వెన్నుపోటు పొడ‌వ‌డంలో తోడుగా ఉండ‌ట‌మే కాకుండా…చంద్ర‌బాబుకు ఆప‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆదుకొనె రాజ‌గురువునుకూడా వ‌ద‌ల్లేదు.రామోజీకి ప‌ద్మ‌విభూష‌న్‌ను ఇప్పించింది కూడా నేనే అని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. ద‌త్త‌త తీసుకున్నసొంత‌జిల్లా కృష్ణా జిల్లా పెద‌పారుపూడిలో రామోజి ఫౌండేష‌న్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి బాబు హాజ‌ర‌యి ..కేంద్రానికి నేను సిఫారుసుచేసింటేనే ప‌ద్మ‌విభూష‌న్ వ‌చ్చింద‌ని తెల‌పారు.
అంతా బాగానే ఉంది.మ‌రి మామ ఎన్‌టీఆర్‌కు ఎందుకు భార‌త‌ర‌త్న బిరుదును ఇప్పించ‌లేక‌పోతున్నారో ఆర్థం కావ‌డంలేదు.రాష్ట్ర‌ప‌తిని చేయ‌డం,ప్ర‌ధానినిచేయ‌డం కంటె భార‌త‌ర‌త్న‌ను ఇచ్చిండ‌గం అంత క‌ష్ట‌మేమికాదు.అందులోనే వాజ్‌పేయ్ హ‌యాంలో కేంద్రంలో చ‌క్రాన్ని తిప్ప‌డంలో బాబు ను మెచ్చుకోవ‌చ్చు.అంద‌రికి అవార్డుల‌ను ఇప్పించే బాబు మ‌రి సొంత‌మామ‌కుకూడా ఇప్పిస్తే తెలుగువారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక అవుతుంది.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}LoWDgM-EQEU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -