Thursday, May 8, 2025
- Advertisement -

పవన్ కళ్యాణ్ నీ – ఎన్టీఆర్ నీ వాడుకున్నారు

- Advertisement -

స్వార్ధానికి మారుపేరు చంద్రబాబు నాయుడు అని తెలంగాణా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం మండి పడ్డారు. 

తెలుగు సినిమా పరిశ్రమ ని పట్టించుకున్న పాపాన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పోలేదు అని ఎన్టీఆర్ – ఏఎన్నార్ లు పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేవారు కానీ తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క రోజూ చిన్న సహాయం దిశగా పరిశ్రమ ని తీసుకువెళ్ళలేదు అని చెప్పారు ఆయన.

సినీ పరిశ్రమలోని ప్రముఖులను తన స్వార్థం కోసం ఉపయోగించుకున్నారన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణను ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారన్నారు.

తెలంగాణా రాష్ట్రం లోని విపక్షాల పైన ఆయన మండిపడ్డారు. పండగలూ పబ్బాలూ జరుగుతున్నా వాటిని అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి అని ఆయన మండిపడ్డారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -