Tuesday, May 14, 2024
- Advertisement -

జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి రానున్న డీఎంకే అధినేత స్టాలిన్..

- Advertisement -

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈనెల 30న ఏపీ సీఎంగా జ‌గ‌న్ చేయ‌నున్న ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు చురుగ్గాజ‌రుగుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి తెలంగాణా సీఎం కేసీఆర్‌తోపాటు ఇత‌ర ప్ర‌ముఖులు రానున్నారు. తాజాగా త‌మిళ‌నాడు డీఎంకే అధినేత స్టాలిన్ కూడా రానున్నారు.

ఈ నేపథ్యంలో స్టాలిన్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వస్తున్నట్లు డీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం ఆయన విజయవాడ చేరుకుంటారని తెలిపాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -