Thursday, May 8, 2025
- Advertisement -

జగన్‌ కేసులో రూ.7.85 కోట్ల ఆస్తుల జప్తు చేసిన ఈడీ

- Advertisement -

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆస్తుల కేసులో రూ.7.85 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

అనంతపురం జిల్లాలోని పెన్నా గ్రూపునకు చెందిన 231 ఎకరాల భూమిని తాత్కాలిక ప్రాతిపదికన ఈడీ జప్తు చేసింది. 

వైఎస్‌ హయాంలో క్విడ్‌ప్రొకో విధానంలో మేలు పొందిన పెన్నా సిమ్మెంట్స్‌, పయనీర్‌ హాలిడే రిసార్డ్స్‌ ఆస్తుల జప్తుకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

అనంతపురంలోని హోటల్‌, బంజారాహిల్స్‌లోని ఓ బంగ్లాను ఈడీ అధికారులు అటాచ్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -