Thursday, May 8, 2025
- Advertisement -

కమ్మవాళ్ళను మాత్రం అస్సలు నమ్మొద్దుః పవన్‌కి ఫ్యాన్స్ మొర

- Advertisement -

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా ఇదే సమస్య. అప్పుడు కూడా చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కమ్మవాళ్ళను అస్సలు నమ్మొద్దని నెత్తీ నోరు బాదుకున్నారు. ఇప్పుడు కూడా పవన్‌తో అవే విషయాలు చెప్తున్నారు పవన్ ఫ్యాన్స్. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ నేల టిక్కెట్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ నిర్మాత పవన్‌కి ఆర్థికంగా అండగా ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్మోళ్ళను ఎవ్వరినీ నమ్మొద్దని పవన్‌తో మొరపెట్టుకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా గ్రూప్స్‌లో ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్ అవుతోంది.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నాశనం చేసింది కమ్మోళ్ళేనని…….. ఇప్పుడు జనసేన విషయంలో కూడా వాళ్ళందరూ కూడా పార్టీ నాశనమవ్వాలని కోరుకుంటున్నారని పవన్ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఆ మధ్య కాటమరాయుడు ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి ఎంతో అభిమానంతో టివి9 రవిప్రకాష్‌ని ఆహ్వానిస్తే ఆ తర్వాత కాలంలో శ్రీరెడ్డి, మహేష్ కత్తిలను అడ్డుపెట్టుకుని పవన్‌పై టివి9లో ఆయన ఏ స్థాయిలో విషం చిమ్మాడో చూశామని…….అందుకే ఎప్పటికీ కమ్మోళ్ళను మాత్రం నమ్మొద్దని పవన్‌కి పదే పదే చెప్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే ఫైనల్‌గా మాత్రం కమ్మోళ్ళందరూ కూడా టిడిపికి, చంద్రబాబుకు మాత్రమే మద్దతిస్తారని…….అందుకే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పవర్ స్టార్‌ని హెచ్చరిస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -