Friday, March 29, 2024
- Advertisement -

కేటీఆర్‌కు హ‌రీష్ రావు అభినంద‌న‌లు…

- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంగా కేసాఆర్ ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీలోని ముఖ్యనేతలు అందరూ కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విట్టర్‌లో కూడా కేటీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

బావ హరీశ్ రావు రియాక్షన్ ఏంటనే చర్చ టీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ నెలకొంది. కేటీఆర్ నేతృత్వంలో నడుస్తారా? అనే చర్చ మొదలైంది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒక్క ట్వీట్‌తో సమాధానం ఇచ్చారు హరీశ్ రావు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘హార్టీ కంగ్రాట్యులేషన్స్ టు కేటీఆర్’ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -