Saturday, May 25, 2024
- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబుమోహ‌న్‌కు షాక్ ఇచ్చి జీహెచ్ఎమ్‌సీ అధికారులు..

- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాబూమోహ‌న్‌కు జీహెచ్ఎమ్‌సీ అధికారులు షాక్ ఇచ్చారు. బాబు మోహన్ తన ఇంటికి ఉన్న నల్లా కనెక్షన్ కు సంబంధించి రూ.4 లక్షలు బకాయి ఉన్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.

సినీ నటుడు మాదాల రవి ఇంటి నల్లా కనెక్షన్‌ కూడా కట్‌ చేశారు. రవి ఇంటిపై రూ. 3 లక్షల నల్లా బిల్లు బకాయి ఉందని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ సేవలు వినియోగించుకుంటూ బకాయిలు చెల్లించనివారిపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు అధికారులు. బ‌కాయిల వసూలు కార్యక్రమంలో ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని తెగేసి చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -