Sunday, May 4, 2025
- Advertisement -

భార్య నీ కూతురునీ చంపేసాడు

- Advertisement -

అనుమానం ఎంతటి పెనుభూతమో చెప్పడానికి ఇదొక మచ్చుక ఉదాహరణ, గుంటూరు జిల్లా లోని ఒక గ్రామం లో శివరామ కృష్ణ, నాగశ్రీ ఉంటున్నారు.

భార్య మీద తీరని అనుమానం తో ఆమె ని ఎప్పుడూ వేధిస్తూ ఉండేవాడు శివరామ కృష్ణ

ఆమె ఎంతగా తనకి ఎవరి మీదా ఆసక్తి లేదు అని తాను పనికి వెళుతున్న చోట ఎవ్వరితో తనకి అక్రమ సంబంధం అంటకట్టద్దు అని అలా చేస్తే ఉన్న పని కూడా పోతుంది అని ఎంతగా అడిగినా అతను వినిపించుకోకుండా ఆమె పని చేస్తున్న చోటుకి వచ్చి మరీ రోజూ కొదవ చేసేవాడు.

ఇది ఇలా సాగుతూ ఉండగా మొన్న అర్ధ రాత్రి తాగేసి వచ్చి ఇంట్లో ఆమె ప్రవర్తన మీద గొడవ వేసుకున్నాడు కృష్ణ. మధ్యలో వచ్చిన వారి ఇరవై నాలుగేళ్ల కూతురు ని కూడా చితక బాదాడు.ఆఖరికి కోపం తో భార్యనీ , కూతురినీ దగ్గర లో ఉన్న కత్తి తో నరికేసాడు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -