Tuesday, April 30, 2024
- Advertisement -

భార్య‌ముందే అమ్మాయిల‌తో సెక్స్ చాట్ చేసిన భ‌ర్త‌…చివ‌ర‌కు ఏంజ‌రిగిందంటె…?

- Advertisement -

ప‌క్క‌నె భార్య పెట్టుకొని అమ్మాయిల‌తో సెక్స్ చాటింగ్ చేశాడో ప్ర‌బుద్దుడు. భార్య అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకొని ఇత‌ర అమ్మాయిల‌తో సెక్స్ చాటింగ్ చేస్తున్న‌భ‌ర్త‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ సంఘ‌ట‌న కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెల్తే….కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని తాడిగడపకు చెందిన కొమ్ము దినేష్, విజయనిర్మల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కాపురం కొన్నాళ్లు స‌వ్యంగానె న‌డిచినా త‌ర్వాత దినేష్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది.భార్య అమాయకత్వా్న్ని ఆసరాగా తీసుకుని ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు. భార్య ముందే వారితో సెక్స్ ఛాటింగ్ చేయడం, ఫోన్లో వారితో చనువుగా మాట్లాడేవాడు. దీంతో భార్య‌ను స‌రిగా ప‌ట్టించుకొనే వాడుకాదు. భార్య ఎన్నోసార్లు దినేష్‌ను న‌లిదీసినా…భార్య‌పైనె చేయిచేసుకొనేవాడు. భర్త చెడు తిరుగుళ్లపై అత్త, ఆడపడుచులకు చెప్పగా వారు కూడా దినేష్‌కే వత్తాసు పలికారు.

భ‌ర్త చిత్ర‌హంస‌లు భ‌రించ‌లేక పుట్టింటికి వెల్లింది.దీంతో బాధితురాలు భర్త దినేష్, అత్త సారమ్మ, ఆడపడుచులు కుమ్మరికుటం ఆషా, రాఖీలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -