- Advertisement -

రాజకీయ పార్టీ పెట్టబోతున్న ఎన్టీఆర్?

- Advertisement -

కొన్ని రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు హరి కృష్ణ టిడిపీ పార్టికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెడతాడని ఫిలిం నగర్ సర్కిల్లో వార్తలు వినబడుతున్నాయి . అయితే అది ఇప్పుడే కాదట ఇంకా ఎన్నికలకు మూడేళ్ళు ఉండటం తో మరికొంత సమయం పడుతుందని అంటున్నారు.

ఇదంతా ఎందుకంటే ……… 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున విస్తృత ప్రచారం చేసాడు ఎన్టీఆర్ కానీ అప్పుడు టిడిపి అధికారంలోకి రాలేదు ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ ని దూరం పెట్టింది ఎక్కడ లోకేష్ కు అడ్డుగా వస్తాడో నని ఇక ఆ దూరం 2014 ఎన్నికల నాటికీ మరింత దూరం పెరిగింది.

ఎన్టీఆర్ టిడిపి తరుపున ప్రచారం చేయకపోయినా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది దాంతో ఇక ఎన్టీఆర్ అవసరం లేదని భావిస్తుండగా తెలంగాణా లో టిడిపి కి గడ్డు రోజులు రావడంతో టిడిపి కి సంబంధం లేకుండా కొత్త రాజకీయ పార్టీ పెట్టె యోచన చేస్తున్నాడని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -