- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర సర్వేలో ముఖ్య మంత్రి కేసీఆర్ కుటుంబం కూడా పొల్గొంది. నేడు ఉదయం 11 గంటల సమయంలో క్యాంపు ఆఫీసులో అధికారులు కేసీఆర్ కుటుంబ వివరాలు సేకరించారు. ఐటీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి, పిల్లలు ఈ సర్వేలో పాల్గొని వివరాలు అందించారు.