Saturday, May 4, 2024
- Advertisement -

హోమంత్రిగా అమిత్ షా, హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి

- Advertisement -

గురువారం రాత్రి అట్టహాసంగా ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. తనతోపాటు తోటి సహచరులను కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్కీగా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఆ చాన్స్ దక్కింది.

కాగా శుక్రవారం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం మోడీ సహా ఆయన మంత్రివర్గ సభ్యులతో రాష్ట్రపతి కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే..

ప్రధాని మోడీ మంత్రులకు కేటాయించిన శాఖలివే..
హోంశాఖ -అమిత్ షా
రక్షణ శాఖ -రాజ్ నాథ్ సింగ్
ఆర్థిక శాఖ- నిర్మల సీతారామన్
వ్యవసాయ శాఖ-నరేంద్ర సింగ్ తోమర్
విదేశీ వ్యవహారాలశాఖ – సుబ్రహ్మణ్యం జయశంకర్
మానవ వనరులు -రమేష్ పొక్రియాల్
గిరిజన వ్యవహారాలు -అర్జున్ ముండా
ఐటీ, న్యాయశాఖ -రవిశంకర్ ప్రసాద్
రోడ్డు రవాణా- నితిన్ గడ్కరీ
పెట్రోలియం, బొగ్గు మైన్స్- ప్రహ్లాద్ జోషి
భారీ పరిశ్రమలు -అరవింద్ గణపతి
జల్ శక్తి-గజేంద్ర సింగ్
ఎరువులు రసాయనాల శాఖ-సదానందగౌడ
వినియోగదారులు, ఆహార పంపిణీ – రాంవిలాస్ పాశ్వాన్

ఇక హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డికి సహాయమంత్రి పదవిని మోడీ కేటాయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -