Thursday, May 2, 2024
- Advertisement -

నీతా అంబానీ లైఫ్ స్టైల్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..!!

- Advertisement -
Nita Ambani’s Morning Starts With A Tea Cup Worth 3 Lakh Rupee

నీతా అంబానీ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇండియా రిచ్చెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ భార్య. ఆమె కేవలం ముఖేష్ అంబానీ భార్యగానే కాకుండా తన కంటూ ప్రత్యేక గుర్తింపుని కూడా తెచ్చుకున్నారు.

మోస్ట్ పవర్ ఫుల్ ఏషియన్ బిజినెస్ ఉమెన్ గా స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా ఆమె లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం ఎవ్వరికైనా దిమ్మ తిరగాల్సిందే. ఆమె ఎంత లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నారంటే ప్రతిరోజూ ఆమె తాగే కాఫీ కప్పు ధరే 3లక్షల రూపాయలట. ఇక ఆమె తాను తినడానికి వీలుగా ఉండే డైనింగ్ టేబుల్ ని కోటిన్నర ఖర్చుపెట్టి తయారు చేయించుకున్నారట. ఆ టేబుల్ ను బంగారం, ప్లాటినం, డైమండ్లతో తయారుచేశారట.

చేతికి పెట్టుకునే వాచీల్లో కూడా ఆమె టాప్ బ్రాండ్లనే  ఉపయోగిస్తారు. ఆమె హ్యాండ్ బ్యాగ్ రేటు వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే . 90లక్షలు విలువ చేసే స్నెల్ గోయార్డ్ జిమ్మీ చూ బ్రాండ్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను వాడుతారు. ఇక ఆమె వాడే చెప్పుల విషయానికొస్తే ఒక పెయిర్ ఖరీదు లక్ష రూపాయలట. అంతే కాకుండా నీతా అంబానీ ఒకసారి వాడిన చెప్పులను మరో సారి ఉపయోగించరట.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -