నంద్యాల ఉప ఎన్నిక ఉత్కంఠకు తెరలేపుతోంది.ఈ ఉప ఎన్నిక ఫలితం తీవ్రంగా ఉండటంతోపాటు కొందరి జీవితాలు అదారపడ్డాయన్నడనడంలో సందేహం లేదు.ఇప్పటికే వైసీపీ,టీడీపీలు తమ అభ్యర్తులను ప్రకటించారు.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే హడావుడి మొదలయ్యింది.మొదటినుంచి ఉప ఎన్నిక అభ్యర్తుల విషయంలో వివాదం,మలుపులే కనిపిస్తాయి.
అయితే ఇది ఉప ఎన్నిక అయినా దీని ఫలితంపై కొందరి రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి.టికెట్‌కోసం టీడీపీలో భూమా,శిల్పా వర్గాల మధ్య తీవ్రపోటీ నెలకొంది.బాబు తీరుతో మనస్తాపం చెందిన శిల్పా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.దీంతో అఖిల ప్రియకు లైన్ క్లియర్ అయ్యింది.భూమానాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి పేరును బాబు ప్రకటించారు.ఇక వైసీపీనుంచి శిల్పామోహన్‌రెడ్డిని అబ్యర్తిగా ప్రకటించారు.
{loadmodule mod_custom,GA1}
ఈ ఎన్నిక బాబు ఇజ్జత్‌కి సవాల్‌గా మారింది.ఉప ఎన్నికే బాబు పాలనకురెపరెండమ్‌లాంటిదనే వాదనలు వినిపిస్తున్నాయి.ఎలాగైనా గెలవాలని బాబు అన్ని దారులను ఉపయేగిస్తున్నారు.ఇప్పటికే నిధులు ఇతర వాటికోసం మంత్రినారాయన,కాల్వశ్రీనివాసులను నంద్యాలకు ఎన్నిక ఇన్ చార్జ్‌లుగా నియమించారు.గెలవడానికి ఏంచేయడానికైనా బాబు వెనకాడటంలేదు.అధికారంలో ఉండి గెలిపించుకోలేకపోతే అది బాబుకే అవమానంలాంటిది.
భూమా అఖిల ప్రియ విషయానికి వస్తే ఆమె భవిష్యత్తు ఈ ఎన్నిక మీదనే ఆధారపడింది.ఎందుకంటె బాబు వద్దంటున్నా తమ కుటుంబానికే టికెట్టుకావాలని పట్టుబట్టి ఇప్పించుకుంది.దీంతో అన్నను గెలిపించుకొనే బాధ్యతను అఖిల మోయక తప్పదు.ఇప్పటికే గెలవకపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటానని ప్రకటించారు.టీడీపీ ఓటమిచెందితే దానికి కారనం మంత్రిమీదనే వేయనున్నారు.మరోవైపు అఖిల అనువసరిస్తున్న వైఖరి నంద్యాల టీడీపీ నాయకులకు మింగుడుపడంలేదు.శిల్పా గెలిస్తే అఖిల తట్టాబుట్టా సర్దుకొని వెల్లాల్సిందే.
శిల్పా విషయానికి వస్తే ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు.ఎన్నిక శిల్పా ఉనికికే సవాల్ లాంటింది.శిలపా వర్గానికి నంద్యాలలో ఉన్న పట్టుగురించి చెప్పాల్సిన పనిలేదు.అందుకే ఉప ఎన్నికను ప్రతీస్టాత్మకంగా తీసుకున్నారు.ఆయనకు ఉన్న పట్టు వైసీపీ అభిమానంతో రంగంలోకి దిగుతున్నారు.ఎక్కువగా ఆయనకే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.
{loadmodule mod_custom,GA2}
ఎప్పుడూ లేనివిధంగా నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రప్రజానీకాన్ని తనవైపు తిప్పుకుంటోంది.ఎన్నికమీదనే ముగ్గరి భవిష్‌యత్తు ఆధారపడింది.అధికారంలో ఉండి గెలిపించుకోలేకపోతే అది బాబు ఇజ్జత్‌కు సవాల్.మరి ఇందులో ఎవరు విజేలవుతారో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- ప్రతిపక్ష వైసీపీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందా….?
- అభ్యర్తుల మద్యన వార్ కాదు…. అధినేతల మధ్యన వార్…
- నంద్యాలలో పవణ్ ఎటు…?
- పులి, సింహాల మధ్య లేడికూన కాంగ్రెస్…. త్రిముఖ పోరుతో వైసీపీకి నస్టమా..?
{youtube}LoWDgM-EQEU{/youtube}