2018 సంవత్సరంలో బాలీవుడ్ హీరోయిన్స్ చాలామంది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఒకరు. అమెరికన్ పాప్ సింగర్ అయిన నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకకుంది. వయస్సులో తక్కవ అయినప్పటికి నిక్ జోనాస్ పెళ్లాడింది ఈ భామ. తాజాగా ప్రియాంక చోప్రా చేసిన పనికి ఆమె విమర్శలను ఎదుర్కొంటుంది. ఆమె తన భర్తతో కలిసి బెడ్ రూమ్‌లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ప్రియాంక తన భర్త నిక్‌తో కలిసి బెడ్ మీద పడుకుని ఉంది.
దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.బెడ్ రూమ్ లో భర్తతో తీసుకున్న ఫోటోని షేర్ చేయడంతో ప్రియాంకపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.భర్య, భర్తలు అన్న తరువాత ప్రైవసీ ఉంటుందని దానిని మైంటైన్ చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఓ అడుగు ముందుకేసి బెడ్ రూమ్‌లో సీసీ కెమెరాలు, ఫోటోగ్రాఫర్‌ను పెట్టుకున్నారేమో అంటూ కామెంట్ చేయడం విశేషం.ప్రియాంక సరాదాగా తీసుకున్న ఫోటో ఎన్నో విమర్శలకు దారి తీసింది.
- Advertisement -
ప్రియాంక చోప్రా బెడ్ రూమ్‌లో కూడా సీసీ కెమెరా పెట్టుకుందా ఏంటీ..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -