Saturday, May 18, 2024
- Advertisement -

తెలంగాణలో నోటిఫికేషన్ విడుదల.. అందరి చూపు అటు వైపే..!

- Advertisement -

తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్​ను‌ కంట్రోలర్ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. రూ.250 అపరాధ రుసుంతో జూన్ 30 వరకు, రూ.500 అపరాధ రుసుంతో జులై 15 వరకు ఐసెట్ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉంది.

ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు కంట్రోలర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబరు 17న ఐసెట్ ఫలితాలు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 రీజినల్ సెంటర్లలో ఐసెట్ పరీక్ష ఉంటుందని చెప్పారు. ఐసెట్ నిర్వహణ కోసం 60 కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -