Thursday, May 2, 2024
- Advertisement -

షాకింగ్ : శశికళ జైలు కి.. జీవితంలో సీఎం అవ్వడం కష్టం

- Advertisement -
sasikala sent to jail not cm

తమిళనాడుకు సీఎం అవ్వాలని కలలు కన్న శశికళకు చేదు అనుభవం ఎదురైయ్యింది. వారం రోజులుగా తమిళనాట నెలకొన్న రాజకీయలో ఈ వార్త ఆసక్తిగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న శశికల నేడో రేపో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ నెం.2గా ఉన్న సంగతి తెలల్సిందే. ఈ కేసు తీర్పు ఎలా ఉంటుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు శశికళకు వ్యతిరేక తీర్పును ఇచ్చి షాక్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఇంటి వద్ద సంబరాలు నెలకొన్నాయి. పన్నీర్‌ సెల్వం మొదటి నుండి కూడా శశికళ జైలుకు వెళ్లడం ఖాయం అనే నమ్మకంతోనే ఉన్నాడు. ఆ నమ్మకంతోనే ముఖ్యమంత్రిగా తన బలం నిరూపించుకుంటాను అంటూ చెబుతూ వస్తున్నాడు.

మొత్తానికి సుప్రీం కోర్టు తీర్పుతో పన్నీర్‌ సెల్వంకు మార్గం సుగమం అయ్యే చాన్స్ లు కనిపిస్తున్నాయి. శశికళ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వడం కష్టం. సీటు చివరి వరకు వెళ్లి, జైలు పాలు అయిన శశికళ శఖం ముగిసినట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

{youtube}v=XdLEjdmNm9Q{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -