ఏపీలో టీడీపీకి ఎదురు పవణాలు వీస్తున్నాయి.రాను రాను చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధరన కోల్పోతోంది.ఇందుకు బాబు యెల్లోమీడియా చేసిన సర్వేలే ఇందుకు నిదర్శనం.
చంద్రబాబు ఏంచేసిన డబ్బాకొడ్తూ ..బ్రహ్మరథం పట్టే ఆస్థానమీడియా ఇప్పుడు బాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ ఘోర పరాజయపాలవడం ఖాయమని బాబు ఆస్థాన మీడియా తేల్చేసింది.
ఆంద్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లన్ని బాబుకు డబ్బాకొడుతూ పబ్బంగడుపుతున్న సంగతి అందరికి తెలిసందే.ఇప్పటికిప్పుడు ఎన్నికలుజరిగినా…2019 లో ఎన్నికలు జరిగినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిచేతిలో టీడీపీకి చావుదెబ్బ తప్పదని ప్రశాంత్ కిషోర్ జగన్‌కు చెప్పినట్లు మీడియా తేల్చేసింది.
{loadmodule mod_custom,GA1}
ప్రధానంగా టీడీపీ ఓటమికి కారనం ఎన్నికల్లో ఇచ్చని హామీలు అమలుచేయడంలో విఫలం కావడం,రాజధాని నిర్మానం,రుణమాఫీనుండి ఇంటికో ఉద్యోగంలాంటి హామీలను బాబు తుంగలోకి తొక్కారంట.దీంతోపాటు ప్రత్యేకహోదాను గాలికొదిలేయడం..అధికారం ఉందన్న నెపంతో నాయకులు భూకబ్జాలు,కుంభకోనాలకు పాల్పడటం లాంటివి టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారనాలంటూ వివరించారంట ప్రశాంత్ కిషోర్.
జగన్ టీడీపీ అవినీతి మీద చేస్తున్న పోరాటం పట్ల ప్రజలు ఆకర్శితులవుతన్నారంట.అందుకే వైసీపీకి పట్టం కట్టాలని ప్రజలు రెడీగా ఉన్నారంట.ఒక వేల కూటమిని ఏర్పాటు చేస్తే టీడీపీకి డబుల్ డిజిట్ కూడా రాదని తేల్చేశాడని బాబు ఆస్థాన మీడియా కథనాన్ని ప్రచురించింది.బాబు ఆస్థాన మీడియానే కధనాన్ని ప్రచురించడంతో బాబుకు గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయంట.
{loadmodule mod_sp_social,Follow Us}